BJP Leader Etela rajender warns trs government
#etelarajender
#cmkcr
#trsparty
#telangana
#bjp
#highcourt
#bandisanjay
#ktr
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలకు మొహంచాటేస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ నుండి నన్ను గెంటేశారు .. ప్రజలు టి ఆర్ ఎస్ ని తెలంగాణ నుంచే గెంటేస్తారు అని ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు